చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేసింది సాంప్రదాయబద్ధంగా మూసివేసినట్లు టిటిడి చైర్మన్, బిఆర్ నాయుడు చెప్పారు సోమవారం తెల్లవారుజామున తిరిగి సంప్రోక్షణతో ఆలయ శుద్ధి కార్యక్రమాల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.