పుష్కరిణి నిర్మాణం స్థలం పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డిఓ శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు నూతన పుష్కరిణి నిర్మాణ స్థలాన్ని శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆగస్టు నెల నాలుగో తేదీ నూతన పుష్కరణి నిర్మాణం కొరకు దాతలు సహకారంతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి సూచనల మేరకు మంగళవారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.