నారాయణపేట జిల్లా కోసిగి పట్టణ కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్య అభ్యసించిన అనంతరం లభించే ఉద్యోగ అవకాశాలు, మరియు కళాశాలలో ప్రభుత్వం తరఫున అందించే స్కాలర్షిప్ లపై హాస్టల్ వసతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.