అప్పుల బాధపడలేక మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సర్జన గ్రామానికి చెందిన పిళ్ళి కృష్ణ 40 శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునిభార్యభాగ్య పిర్యాదు మేరకు హవేలీ ఘన్పూర్ కేసునమోదు చేసుకొనిధర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పొస్టుమార్టం నిమిత్తం మెదక్ జనరల్ ఇస్పత్రి కి తరలించారు.