రైతులకు సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ యూరియా కొరత లేదన్నారు. యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.గత ఏడాది 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా 12 లక్షల 47 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని మరి ఆ సమయంలో మిగులు యూరియా ఎటు పోయిందని గోపి వివరించారు. ప్రభుత్వ వి