రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని చూసేందుకు తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం వచ్చారు. ముల్లా కత్తులో భాగంగా మిధున రెడ్డిని ఆయన కలిశారు. పెద్దిరెడ్డి తో పాటు స్థానిక చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.