నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శుక్రవారం శుక్రవారం శరన్నవరాత్రుల మహోత్సవములుఅమ్మవారికి వేకువ జామున మేళ ప్రత్యేకంగా తాళాలతో సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి విశేష అభిషేకము, పంచామృతాలతో, పంచ ద్రవ్యములతో విశేష అభిషేకము,కలశ పూజలు ,కుంకుమార్చన, విశేష పూజలు, సాధారణ పూజలు, తదనంతరము మహా మంగళహారతి తీర్థ రాత్రి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యేశ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిఅమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందినారువీరికి ఆలయ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు మేళ తాళాలతో పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు.