కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే ఏఐటీసీని సర్వారయ్య బాటిలింగ్ కంపెనీలో గుర్తింపు ఎన్నికల సంఘంగా కార్మికులు గెలిపించుకోవడం అభినందనీయమని ఏఐటీసీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పేర్కొన్నారు శుక్రవారం గుర్తింపు సంఘం గా ఎన్నికల్లో విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్నారు.