Download Now Banner

This browser does not support the video element.

నకిరేకల్: కేతేపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే వేముల వీరేశం

Nakrekal, Nalgonda | Aug 28, 2025
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ కాసనగూడు గ్రామాలలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేయాలని సూచించారు.. ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us