నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలలు స్వాధీనం చేసుకున్నారు. భైంసా, నిర్మల్ ప్రాంతాల్లో ఎక్కువగా యువత ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని ఎవరూ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కాలేడని కష్టపడితేనే ఏదైనా సాధ్యపడుతుందని ముక్యంగా యువత ఆన్ లైన్ బెట్టింగ్ లు, మట్కాలకు బానిసవ్వకుండా చూడాలని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. వీటి మాయలో పడి యువత సర్వస్త్రం కోల్పోతున్నారని ఏఎస్పీ గుర్తు చేసారు. అలాగే ద