శనివారం ఉదయం గద్వాల పట్టణంలో రెండు కాలనీలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది..ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర రక్త గాయాలు అయ్యాయి...కగా ఇందులో తాజా మాజీ కౌన్సిలర్ మరియు వారి తండ్రికి సైతం గాయాలు..రెండు వర్గాల మద్య గొడవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...