ఖమ్మం నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో 24 ఏళ్ల యోహిత అనుమానస్పస్థితిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందింది కుటుంబ సభ్యులు తెలిపిన వరాల ప్రకారం. తమ బంధువైన సింగరేణి అవుట్సోర్సింగ్ ఉద్యోగి రామకృష్ణ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ నీలి చిత్రాలు ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ గత మూడు నెలలుగా వేధింపులకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.