జగిత్యాల: ధరూర్‌లో దగ్ధమైన స్క్రాప్ దుకాణంను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగిందంటున్న బాధితులు