ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన సమక్షంలో అన్నాసాగర్ గంగాసాగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు