సీసీ కెమెరాల తో నేరాలను త్వరిత గతిన నియంత్రించవచ్చని జిల్లా SP జానకి షర్మిల పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన CC కెమెరాలను ASP అవినాష్ తో కలిసి ప్రారంభించారు. ఒక CC కెమెరా 100 మంది పోలీసుల తో సమానమని ఆమె అన్నారు. దొంగతనాల కేసులను, యాక్సిడెంట్ కేసులలో, శాంతి భధ్రతలను విఘాతం కలిగించిన కేసులను చేధించవచ్చన్నారు. రోడ్డు పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ కు సంబంధించి సూచనల బోర్డు లు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా SP, ASP లకు గ్రామస్తులు ఘనంగా సన్మాని