జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో కలకత్తా మరమ్మతు పనులను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగిపోవడంతో సాగునీరు నిల్వ ఉండడం లేదు. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో మరమత్తు పనులను ఆ గ్రామ మాజీ సర్పంచ్ సంతోష్ నేతృత్వంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.