వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి రాపిడ్ డ్రైవర్ గా పని చేస్తూ అదే గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాదులో మేడిపల్లి బాలాజీ హిల్స్లో కిరాయికి ఉంటూ గత రాత్రి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి భాగాన్ని మూసిలో పడవేసినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.