వీక్లీ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందని అన్నారు. ఇందులో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఇన్స్పెక్టర్లు రవీంద్ర నాయక్, గోవర్ధన్ రెడ్డి, , మల్లేష్, ఎమ్.కృష్ణ,