కాకినాడజిల్లా తుని పట్టణంలో గణపతి పందిరిలు పెట్టే వారంతా ఈ రూల్స్ పాటించాలని పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజ్ తో పాటు తుని పట్టణ సిఐ గీత రామకృష్ణ సోమవారం తెలిపారు. అయితే గతంలో మాదిరిగా పోలీస్ స్టేషన్ లకు రావలసిన అవసరం లేదని ఆన్లైన్లోనే మనకున్న విగ్రహం ఎత్తు వివరాలను తెలియజేస్తూ అప్లై చేసుకోవచ్చు అంటూ తెలిపారు. వీటికి ప్రత్యేక సైట్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు వీడియోలో చూద్దాం