Download Now Banner

This browser does not support the video element.

వర రామచంద్రపురం: మండలం లో గ్రామాలను చుట్టుముట్టిన వరద నీరు- ఆదుకోవాలని గిరిజనులు వినతి

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 4, 2025
వర రామచంద్రాపురం మండలంలో ముంపు గ్రామాల్లో రెండు రోజులుగా వరద తగ్గినట్టే తగ్గి బుధవారం రాత్రి నుంచి మళ్లీ పెరిగింది. దీంతో లోతట్టు గ్రామాల్లను వరద నీరు చుట్టు ముట్టింది. వి ఆర్ పురం మండలంలోని వడ్డిగూడెం - వీఆర్ పురం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు కష్టతరమైంది. వడ్డిగూడెం-వీఆర్ పురం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రమాదకరంగా ట్రాక్టర్పై వెళ్లారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని పాఠశాల ఛైర్మన్ సురేష్ కుమార్ కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us