Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు దాసరపల్లి లో పోలీస్, రెవెన్యూ, హైవే అధికారులు గ్రామస్తులతో సమావేశం

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
ఉదయగిరి మండలం,దాసరిపల్లెలో పోలీస్, రెవెన్యూ, హైవే అధికారులు గ్రామస్థులతో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల హైవేపై తరచూ గేదెలు వల్ల జరుగుతున్న ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. మూగజీవాలు కలిగిన వారు సాయంత్రం 5 గంటల లోగా రోడ్డుపై లేకుండా ఇళ్లల్లోకి తీసుకువెళ్లాలన్నారు.ప్రధానంగా గేదెల వల్లే ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు సంభవించాయని అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us