చిత్తూరు రైతులకు యూరియాను సప్లై చేయడంలో విఫలమైన కూటం ప్రభుత్వం పై నిరస నా కార్యక్రమంలో భాగంగా గంగినేని చెరువు నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు వైసిపి నాయకులు చిత్తూర్ ఇంచార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి నారాయణస్వామి మాజీ ఎమ్మెల్యే సునీల్,గంగాధర్ నెల్లూరు ఇంచార్జ్ కృపలక్ష్మి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం కూటం ప్రభుత్వంలో రైతులకు యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని రైతుల పండించిన పంటలు గిట్టుబాటు ధరల గురవుతున్నారని గత ప్రభుత్వ కాలంలో తాడిచిన వరి ధాన్యాన్ని సైతం కొనుగోలు