పుంగనూరుకు చెందిన బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు శ్రావణమాసం సందర్భంగా తన స్వగృహంలో మూడు రోజులపాటు శ్రీ లక్ష్మీనరసింహ సహిత శ్రీ మహా సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం యాగం పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.