బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో 187వ బూత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన "మాన్ కి బాత్" 121వ ఎపిసోడ్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.