జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత జ్వరాల నియంత్రణలో భాగంగా డ్రై డే కార్యక్రమంను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీలలో రుద్రంగి మండలంలోని మానాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును గాయదీ గుట్ట తండా, రుద్రంగి, రుద్రంగి 1 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జరుగుతున్న డ్రై డే కార్యక్రమంను తనిఖీ నిర్వహించి, లార్వాలు గల నీటి తొట్టెలను తొలగించడం, ఆంటీ లార్వా నియంత్రణలోఅబేట్, ఆయిల్ బాల్స్ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో చల్లించవలసిందిగా సిబ్బందికి సూచిస్తూ, జ్వరం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేసి చికిత్స అంద