తిరుపతి రూరల్ గంగిరెద్దుల కాలనీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు రెండవ రోజు కొనసాగిన నిరసన దీక్షలో సిపిఐ నేతలకు కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు రామ్మోహన్ పాల్గొని మద్దతు పలికారు నిరుపేదలు 25 ఏళ్లుగా గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఎల్లపట్టాలి ఒక పోవడం దారుణం అన్నారు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో దీక్ష విరవించారు.