జగిత్యాల ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఏర్పాటుచేసిన సమావేశంలో ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ గురుకులాల్లో మెరుగైన వసతి కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావలసిన ఫీజుల బకాయిలు 8700 కోట్లను పెండింగ్ లో పెట్టిందని అన్నారు. తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విదార్థుల దగ్గరి నుండి వసూలు చేసుకో వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకా