ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని డిసిసి కార్యదర్శి సిరాజ్ అన్నారు. అనంతరం వారు మానొపాడు మండల పరిధిలోని గోకులపాడు గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చిందని వారు అన్నారు.