Download Now Banner

This browser does not support the video element.

ములుగు: జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Mulug, Mulugu | Sep 8, 2025
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నేడు సోమవారం రోజున ఉదయం 11 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యం.డి అమ్జద్ పాషా హాజరై మాట్లాడుతూ కొత్తూరు, యాపలగడ్డ నుండి పొట్లాపూర్ వరకు రోడ్డు నిర్మించాలని, పొట్లాపూర్ - కోనాపూర్, కొండాపూర్ వరకు, కన్నాయిగూడెం నుండి లక్నవరం వరకు, పంచోత్కుల పల్లెన నుండి కన్నాయిగూడెం గ్రామం వరకు కూడా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us