హైదరాబాద్ జిల్లా: రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాలేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బిఆర్ సెల్ఫీకి కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వీకరణ కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, బి ఆర్ ఎస్ ఎల్ పి కార్యాలయ కార్యదర్శి రమేష్ కుమార్ రెడ్డి తదిరులు ఉన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సెల్ఫీకి మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్కు ముందస్తుగా వినతిపత్రం అందజేసినట్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.