Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: వెల్లటూరు : గ్రామంలో పర్యటించిన వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి

India | Sep 12, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో శుక్రవారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే,కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెల్లటూరు సర్పంచ్ హుస్సేన్ సతీమణి మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలు చర్చించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us