చంద్రగిరి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని కాలేజీలో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో విద్యార్థులు బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని కొంతమంది విద్యార్థులు బోర్ నీటిని తాగాల్సి రావడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు శనివారం వారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో తీసుకున్న నిధుల ద్వారా కళాశాలలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు దాదాపు 300 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ఈ సమస్యను అధికారులు గమనించి త్వరితగతిన పరిష్కరించ