రాజంపేట- రాయచోటి రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ శుద్ధ గుంతల వీధికి చెందిన నాగేంద్రగా గుర్తింపు