ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభం అయింది. గ్రహణ సమయంలో అత్యంత ఎర్రగా చంద్రుడు కనిపిస్తున్నాడు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగనుంది. రాత్రి 11:41 గంటలకు గరిష్ఠ గ్రహణం ఉండనుంది. రాత్రి 12: 22 గంటలకు గ్రహణం ముగియనుంది. తెల్లవారు ఝామున 2: 25 గంటలకు ముగియనుంది. మొత్తం 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్థాల్లో గరికను వేసి ఉంచాలని పండితులు చెబుతున్నారు. తక్కువ చూపించు