డబ్బుపై ఆశతో పాటు మరొకరితో సన్నిహితంగా ఉంటూ తన అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో నన్ను హతమార్చాలని తన భార్య రేణుక నాపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నెల్లూరు బీవీ నగర్ లోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి తనను నమ్మించి మోసం చేసిన భార్య రేణుక అసలు గుర్తు రట్టు చే