అద్దంకి పట్టణంలోని ప్రజలు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నిమజ్జనం సమయంలో ఏర్పాటు చేసే ఊరేగింపు డీజిలకు ఎలాంటి అనుమతి లేదని సీఐ సుబ్బరాజు శుక్రవారం తెలిపారు. లైసెన్స్ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు ను మాత్రమే పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం వేడుకలు జరగాలని తెలియజేశారు.