విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది దీంతో రోగి బంధువులు అంబులెన్స్ లో ఉన్న రోగి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న వాహన చోదకులు దారి ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ముందున్న వాహనాలు వల్ల అంబులెన్స్ వెళ్లలేకపోయింది. అంబులెన్స్ పంపించే విషయంలో ట్రాఫిక్ సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.