మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిరసిస్తూ ఆందోళనకు దిగారు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఆపడం వలన తమ చదువు పూర్తి అవడంతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు