సర్దాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన 'ఎ' కంపెనీ సిబ్బంది, అధికారులు విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు.(ఆర్.సి. కోర్స్) అన్యువల్ రిఫ్రెష్ కోర్స్ లో భాగంగా గురువారం పాఠశాలను సందర్శించిన బెటాలియన్ అధికారులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, ప్లేట్లు, యూనిఫాం, టైలు, బెల్టులు, షూస్‌తో పాటు ఇతర స్టేషనరీ వస్తువులను అందజేశారు.ఈ సందర్భంగా 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 'ఎ' కంపెనీ RSI కె.తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉం