Download Now Banner

This browser does not support the video element.

మధిర: మధిర శివాలయం సమీపంలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

Madhira, Khammam | Sep 12, 2025
మధిర శివాలయం సమీపంలో వైరా నదిలో ఈతకు వెళ్లిన ఎర్రుపాలెం మండలం చొప్పరకట్లపాలెం గ్రామానికి చెందిన 45 ఏళ్ల కృష్ణ అనే వ్యక్తి లోతైన నీటిలో మునిగి మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us