రాయదుర్గం: పట్టణంలో రూ. 4 లక్షలు నగదు ఉన్న సంచిని దొంగలించి పారిపోతున్న ఓ బాలుడిన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు