కాకినాడ,సెప్టెంబర్,07:ది కాకినాడ జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ AITUC అనుబంధ సంఘం సమావేశం ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్ వద్ద టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏపీ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ AITUC అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ది. కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్