నిర్మానుష్య ప్రదేశాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం మరియు గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే గడ్డని చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.