Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కైలాసగిరి లో ఉబెర్ డేటా డిస్క్లోజర్ పాలసీ పై వర్క్ షాప్ నిర్వహించిన పోలీసులు

India | Aug 21, 2025
విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఉబెర్ డేటా డిస్క్లోజర్ పాలసీ పై వర్క్ షాప్ 21-08-2025 న ఉదయం 10:00 నుండి 11:30 గంటల వరకు కైలాసగిరి పోలీస్ గెస్ట్ హౌస్ లో నిర్వహించబడింది. ఈ వర్క్ షాప్ సమాచార సాంకేతిక విభాగం (IT Core) మరియు సైబర్ నిపుణులైన పోలీసు సిబ్బంది – పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయి 36 మంది అధికారులకు ప్రత్యేకంగా నిర్వహించబడింది.ఉబెర్ తరఫున శ్రీ ప్రభంజన్ కుమార్ వవిల్ల, మేనేజర్ (పబ్లిక్ సేఫ్టీ లైజాన్, ఇండియా & సౌత్ ఆసియా), మరియు శ్రీ దీపక్ రాజ్ పాల్గొన్నార
Read More News
T & CPrivacy PolicyContact Us