Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ 3 టౌన్ పరిధిలో పేకాటరాళ్లు అరెస్ట్ కేసు వివరాలను వెల్లడించిన త్రీ టౌన్ సిఐ సత్యనారాయణ

India | Sep 13, 2025
కాకినాడ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేసి 18 మందిని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సత్యనారాయణ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us