Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: ఫీజులేమో వేలలో లక్షలలో వసతులు మాత్రం శూన్యం. BRSV రాష్ట్ర నాయకులు జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

Gadwal, Jogulamba | Aug 13, 2025
బుధవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హైస్కూల్ లో వసతులు లేక విద్యార్థులను బయటకు తీసుకువచ్చి ఒక ప్రైవేటు స్థలంలో ఆటలాడిస్తున్నారు. అదేవిధంగా ఆ స్కూల్లో బాత్రూంలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు.ఫైర్ సేఫ్టీ లేదు, ఇరుకైనా తరగతి గదులు. ఉదయం ప్రార్థన చేయించడానికి కూడా స్థలం లేదు.అదొక లాడ్జ్ టైపు ఆకారంలో ఆ యజమాని స్కూల్ ను నిర్వహిస్తూ వేల రూపాయలలో ఫీజులను దోపిడి చేస్తూ వ్యాపారం చేస్తున్నారు.తక్షణమే ఆ స్కూల్ యొక్క అనుమతులను రద్దు చేయాలి.
Read More News
T & CPrivacy PolicyContact Us