Install App
nandinipeddireddy8
This browser does not support the video element.
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకరం చేయవద్దు కాకినాడలో ఆందోళన
India | Sep 11, 2025
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీపరం చెయ్యవద్దని డిమాండ్ చేస్తూ అలాగే నాయకులు కాకినాడలో నిరసన చేపట్టారు. కాకినాడ భాను గుడి సెంటర్ వద్ద మెడికల్ కాలేజ్ బయట భారీ ర్యాలీ నిర్వహించారు . ప్రభుత్వం వెంటనే ఈ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!