ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్దునూరు తండా గ్రామానికి చెందిన గుగులోత్ కళ్యాణి తన భర్త హనుమంతు తో గొడవ పడి, మనస్థాపనతో ఎలుకల మందు తాగి మృతి చెందిన ఘటన నేడు మంగళవారం రోజున చోటుచేసుకుంది. ఈనెల 5వ తేదీన ఇంట్లో గొడవల కారణంగా ఎలుకల మందు తాగి తన తమ్ముడైన బానోతు సంపత్ దేవుని తండా, నెక్కొండ మండలం కు ఫోన్ చేసి తను మందు తాగినట్టు ఫోన్ ద్వారా తెలిపగా, ఇట్టి విషయాన్ని సంపత్ వెంటనే మృతురాలి భర్తకు తెలియజేయగా ఇంటిపక్కల వారి సహాయంతో మల్లంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను చేర్పించగా మూడు రోజుల చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లిన ఒక్కరోజు తర్వాత మళ్లీ కడుపులో నొప్పిగా ఉం