మీ సెల్ ఫోన్ మీ ఆయుధమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మీ చేతులో ఉందని తెలిపారు.