రైతాంగ సంస్థలను పరిష్కరించడంలో కూటం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుందని సింగనామాల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ కూటం ప్రభుత్వం పై మండిపడ్డారు. మంగళవారం ఉదయం 11 20 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్. ఇప్పటికైనా కూటం ప్రభుత్వ స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్నారు.